తెలంగాణ ప్రభుత్వానికి చెందిన భరోసా-మహిళా భద్రతా
విభాగం వరంగల్, సంగారెడ్డి, వికారాబాద్
జిల్లాల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 04
జిల్లాల వారీగా ఖాళీలు: వరంగల్ (లీగల్
సపోర్ట్ ఆఫీసర్)-01, సంగారెడ్డి(లీగల్ సపోర్ట్ ఆఫీసర్)-01,
వికారాబాద్ (సపోర్ట్ పర్సన్, డేటా ఎంట్రీ
ఆపరేటర్)-02.
అర్హత: పోస్టును
అనుసరించి ఎల్ఎల్‌బీ/ ఎల్ఎల్ఎం, ఎంఏ(సైకాలజీ)/ ఎంఎస్‌డబ్ల్యూ
ఉత్తీర్ణత, అనుభవం.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 21.12.2020.
చిరునామా: సంబంధిత
జిల్లాల కమిషనర్ ఆఫ్ పొలీస్ కార్యాలయాలకు పంపించాలి.
నోటిఫికేషన్: https://www.womensafetywing.telangana.gov.in/assets/documents/Sangareddy.pdf
https://www.womensafetywing.telangana.gov.in/
https://educationallytelugu.blogspot.com
WATCH VIDEO HERE
0 Comments